Category: Telugu Quotes
చెడ్డవాడిగా ఉంటూ మంచి చేయ్ కానీ మంచిగా నటిస్తూ చెడు చేయకు అది చాలా ప్రమాదం
మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు… వారు మనకు దూరం అయ్యకనే వారి విలువ మనకు తెలుస్తుంది.

మనిషి విలువ తెలిసిన వాళ్ళు మరో మనిషిని ఒక మాట అనలేరు మనుసును నొప్పించి మాట్లాడ లేరు

జీవితం ఎప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంటుంది – దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది.

నువ్వుయుద్దం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పేద్ద శబ్దమై వినిపిస్తుంది.

ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు – ఉదాహరణగా నిలవడం కష్టం.

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.
స్నేహం అంటే అడుకౌయడం కాదు, ఆదుకోవడం – వాడుకోవడం కాదు వాదులుకోకపోవడ్డం

యధార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి వాటిని జనాలు నమ్ముతారు కూడా