చెడ్డవాడిగా ఉంటూ మంచి చేయ్ కానీ మంచిగా నటిస్తూ చెడు చేయకు అది చాలా ప్రమాదం

చెడ్డవాడిగా ఉంటూ మంచి చేయ్ కానీ మంచిగా నటిస్తూ చెడు చేయకు అది చాలా ప్రమాదం Share this…FacebookPinterestTwitterLinkedin

చెడ్డవాడిగా ఉంటూ మంచి చేయ్ కానీ మంచిగా నటిస్తూ చెడు చేయకు అది చాలా ప్రమాదం
Image

మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు… వారు మనకు దూరం అయ్యకనే వారి విలువ మనకు తెలుస్తుంది.

మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు… వారు మనకు దూరం అయ్యకనే వారి విలువ మనకు తెలుస్తుంది. Share this…FacebookPinterestTwitterLinkedin

మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు… వారు మనకు దూరం అయ్యకనే వారి విలువ మనకు తెలుస్తుంది.
Image

మనిషి విలువ తెలిసిన వాళ్ళు మరో మనిషిని ఒక మాట అనలేరు మనుసును నొప్పించి మాట్లాడ లేరు

మనిషి విలువ తెలిసిన వాళ్ళు మరో మనిషిని ఒక మాట అనలేరు మనుసును నొప్పించి మాట్లాడ లేరు Share this…FacebookPinterestTwitterLinkedin

మనిషి విలువ తెలిసిన వాళ్ళు మరో మనిషిని ఒక మాట అనలేరు మనుసును నొప్పించి మాట్లాడ లేరు
Image

జీవితం ఎప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంటుంది – దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది.

జీవితం ఎప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంటుంది – దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది. Share this…FacebookPinterestTwitterLinkedin

జీవితం ఎప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంటుంది – దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది.
Image

నువ్వుయుద్దం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పేద్ద శబ్దమై వినిపిస్తుంది.

నువ్వుయుద్దం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పేద్ద శబ్దమై వినిపిస్తుంది. Share this…FacebookPinterestTwitterLinkedin

నువ్వుయుద్దం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పేద్ద శబ్దమై వినిపిస్తుంది.
Image

ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు – ఉదాహరణగా నిలవడం కష్టం.

Image

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. Share this…FacebookPinterestTwitterLinkedin

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.
Image

Image

స్నేహం అంటే అడుకౌయడం కాదు, ఆదుకోవడం – వాడుకోవడం కాదు వాదులుకోకపోవడ్డం

స్నేహం అంటే అడుకౌయడం కాదు, ఆదుకోవడం – వాడుకోవడం కాదు వాదులుకోకపోవడ్డం Share this…FacebookPinterestTwitterLinkedin

Image

స్నేహం అంటే అడుకౌయడం కాదు, ఆదుకోవడం – వాడుకోవడం కాదు వాదులుకోకపోవడ్డం

యధార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి వాటిని జనాలు నమ్ముతారు కూడా

యధార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి వాటిని జనాలు నమ్ముతారు కూడా Share this…FacebookPinterestTwitterLinkedin

యధార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి వాటిని జనాలు నమ్ముతారు కూడా
Image